AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccination: ఇండియాలో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే.?

Covid Vaccination In India: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ యజ్ఞంలా సాగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో...

Covid Vaccination: ఇండియాలో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే.?
Ravi Kiran
|

Updated on: May 18, 2021 | 7:51 PM

Share

Covid Vaccination In India: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ యజ్ఞంలా సాగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో టీకా కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించింది. ఈ తరునలో సీరం సంస్థ భారత్‌లో వ్యాక్సినేషన్‌పై ఓ కీలక ప్రకటనను చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాల్లో భారత్ ఒకటి. ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ రెండు లేదా మూడు నెలల్లో పూర్తి కావడం అసాధ్యం.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనేక కారణాలు, సవాళ్లు మిళితమై ఉంటాయి. ప్రపంచంలో మొత్తం జనాభాకు వ్యాక్సిన్ అందించాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న పనితీరును కొనసాగిస్తూ.. ఉత్పత్తి పెంచుతామని తెలుపుతూ సీరం సంస్థ ఓ లేఖ ద్వారా తెలియజేసింది.

కాగా, దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు కోట్ల మంది టీకా కోసం కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. జూలై నెల నాటికి దేశ జనాభాలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో కేంద్రం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మనకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై