బాబ్రీ కేసు తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ, సుప్రీంకోర్టు

బాబ్రీ కేసులో తీర్పు చెప్పిన స్పెషల్ కోర్టు మాజీ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి భద్రతను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ

బాబ్రీ కేసు తీర్పు చెప్పిన జడ్జికి నో సెక్యూరిటీ, సుప్రీంకోర్టు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 02, 2020 | 12:59 PM

బాబ్రీ కేసులో తీర్పు చెప్పిన స్పెషల్ కోర్టు మాజీ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి భద్రతను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెడుతూ గత సెప్టెంబరు 30 న ఈ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.  మాజీ జడ్జి యాదవ్  గత ఏడాది రిటైర్ కావలసి ఉంది. అయితే 28 ఏళ్ళ నాటి బాబ్రీ కేసును విచారించేందుకు ఆయన పదవీకాలాన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసు అత్యంత కీలకమైనది గనుక తనకు సెక్యూరిటీని పొడిగించాలని యాదవ్ కోరారని, కానీ ఆ అవసరం లేదని భావించామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు