తెరుచుకోనున్న సాలార్‌జంగ్ మ్యూజియం

కరోనా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో టూరిజం కేంద్రాలు దేశ వ్యాప్తగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గోల్కొండ, జూ పార్క్ వంటి సందర్శన ప్రదేశాలు తెరుచకున్నాయి. అయితే తాజాగా ప‌ర్యాట‌కుల..

తెరుచుకోనున్న సాలార్‌జంగ్ మ్యూజియం
Follow us

|

Updated on: Nov 08, 2020 | 4:18 PM

Salarjung Museum : కరోనా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో టూరిజం కేంద్రాలు దేశ వ్యాప్తగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గోల్కొండ, జూ పార్క్ వంటి సందర్శన ప్రదేశాలు తెరుచకున్నాయి. అయితే తాజాగా ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌నార్థం హైదరాబాద్ న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్ర‌దేశం సాలార్‌జంగ్ మ్యూజియం కూడా తెరుచుకోబోతోంది.

ఈ నెల 10వ తేదీన తిరిగి సాలార్‌జంగ్ మ్యూజియం కూడా తెరుచుకోనుంది. కొవిడ్ వైర‌స్ కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ స‌మ‌యం నుండి సాలార్‌జంగ్ మ్యూజియం మూసివేయ‌బ‌డింది. సంద‌ర్శ‌కుల‌కు ప్ర‌వేశ ద్వారంలో థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహాకులు మ్యూజియం అధికారులు తెలిపారు. ప‌ర్యాట‌కులు ఫేస్ క‌వ‌ర్, మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలని సూచించారు. సంద‌ర్శ‌న స‌మ‌యంలో సోషల్ డిస్టెన్స్   పాటించాల‌న్నారు. కాగా వృద్ధులు, గ‌ర్భిణీలు, చిన్న‌పిల్ల‌లు, శిశువుల‌కు అనుమ‌తి లేదని తెలిపారు.

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..