హ్యపీ బర్త్ డే ‘డేరా బాబా’..బట్ ఏంది ఈ గ్రీటింగ్స్ గోల?

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తెలుసుగా..ఓ ఇలా బెబితే మీకు అర్థం కాదులే. డేరా బాబా..టక్కున ఐడియా వచ్చేసి ఉంటుంది. హత్య, అత్యాచారాల కేసులో ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్న ఈ సెల్ఫ్ మేడ్ దేవుడు  తాజాగా వార్తల్లోకి వచ్చాడు. ఈయన వల్ల జైలు సిబ్బంది, లోకల్ ఫోస్టాపీసు స్టాప్ తెగ ఇబ్బందుల పడుతున్నారంట. ఎందుకంటారా..? అక్కడికే వస్తున్నాం. డేరా బాబా బర్డ్ డే ఆగస్టు 15 న అండీ..ఇక రాఖీ పండుగ కూడా ఈ సంవత్సరం […]

హ్యపీ బర్త్ డే 'డేరా బాబా'..బట్ ఏంది ఈ గ్రీటింగ్స్ గోల?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2019 | 7:09 PM

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తెలుసుగా..ఓ ఇలా బెబితే మీకు అర్థం కాదులే. డేరా బాబా..టక్కున ఐడియా వచ్చేసి ఉంటుంది. హత్య, అత్యాచారాల కేసులో ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్న ఈ సెల్ఫ్ మేడ్ దేవుడు  తాజాగా వార్తల్లోకి వచ్చాడు. ఈయన వల్ల జైలు సిబ్బంది, లోకల్ ఫోస్టాపీసు స్టాప్ తెగ ఇబ్బందుల పడుతున్నారంట. ఎందుకంటారా..? అక్కడికే వస్తున్నాం.

డేరా బాబా బర్డ్ డే ఆగస్టు 15 న అండీ..ఇక రాఖీ పండుగ కూడా ఈ సంవత్సరం అదే రోజున వచ్చింది కదా!. దీంతో ఆయనను అభిమానించే వారు, ఆరాధించేవాళ్లు రాఖీలు, బర్త్ డే గ్రీటింగ్స్ విపరీతంగా పంపించారంట. దీంతో పాపం పోస్టల్ సిబ్బందికి పని భారం ఎక్కువైంది. రోహ్‌తక్ పోస్టాఫీసుకు ఇప్పటిదాకా 7000 నుంచి 8000 వరకు ఉత్తరాలు అందినట్లు సమాచారం. రోజుకు 2వేల ఉత్తరాల వరకు బాబా పేరు మీద వచ్చాయని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. అసలే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల తక్కువ..వచ్చే లెటర్స్ వేలల్లో ఉంటున్నాయ్. అలాగని లైట్ తీసుకోవడాని లేదు.. వాటన్నీంటిని రికార్డుల్లో చేర్చాలి. దాంతో సిబ్బంది ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. కేవలం పోస్టల్ సిబ్బందే కాదు.. జైలు అధికారులు కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నారు. ప్రతి ఉత్తరాన్ని చదవలేక తలలు పట్టుకుంటున్నారట.

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!