చెన్నై ఎయిర్‌పోర్టులో పాములు.. కప్పలు..

చెన్నై ఎయిర్‌పోర్టులో పాములు, కప్పలను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. చెన్నై ఎయిర్ ‌పోర్టులో అనుమానంగా ఓ వ్యక్తి సంచరిస్తుండటంతో.. అధికారులు ప్రశ్నించారు. అతని బ్యాగ్‌ను స్కాన్ చేయగా 9 ప్లాస్టిక్ బాక్సులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్ అయ్యారు. ఆ బాక్సుల్లో పాములు, కప్పలు, నక్షత్ర తాబేళ్లు కనిపించారు. కాగా.. గత నెలల్లో చిరుతపిల్లను పట్టుకున్న చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు ఇవాళ అరుదైన పాముల్ని పట్టుకున్నారు. బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి అక్రమ […]

చెన్నై ఎయిర్‌పోర్టులో పాములు.. కప్పలు..

చెన్నై ఎయిర్‌పోర్టులో పాములు, కప్పలను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. చెన్నై ఎయిర్ ‌పోర్టులో అనుమానంగా ఓ వ్యక్తి సంచరిస్తుండటంతో.. అధికారులు ప్రశ్నించారు. అతని బ్యాగ్‌ను స్కాన్ చేయగా 9 ప్లాస్టిక్ బాక్సులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్ అయ్యారు. ఆ బాక్సుల్లో పాములు, కప్పలు, నక్షత్ర తాబేళ్లు కనిపించారు.

కాగా.. గత నెలల్లో చిరుతపిల్లను పట్టుకున్న చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు ఇవాళ అరుదైన పాముల్ని పట్టుకున్నారు. బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి అక్రమ రవాణా చేస్తుండగా విచారణలో వెల్లడైంది. ఎడారిలో తిరిగే విషపూరితమైన పాములు, నక్షత్ర తాబేళ్లు, ఉడుములు, చిలకపచ్చ రంగు కప్పలు దొరికాయి. ఇవి చాలా అరుదుగా దొరికే జీవులు.

Click on your DTH Provider to Add TV9 Telugu