రిలయన్స్ జియో నయా రికార్డ్

ముంబయి:  జియో…టెలికాం రంగంలో ఉహించని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ సంస్థ మరింత వృద్ది దిశగా ముందుకు దూసుకెళ్తుంది.  తాజాగా రిలయన్స్‌ జియో.. నయా రికార్డును నెలకొల్పింది. రిలయన్స్ జియో యూజర్ల  సంఖ్య 30 కోట్ల మార్కును దాటడమే దీనికి కారణం. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే జియో ఈ ఘనతను సొంతం చేసుకుంది. అంతకుముందు టెలికాం సేవలను ప్రారంభించిన జియో కేవలం 175 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి […]

రిలయన్స్ జియో నయా రికార్డ్
Follow us

|

Updated on: Apr 15, 2019 | 7:44 AM

ముంబయి:  జియో…టెలికాం రంగంలో ఉహించని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ సంస్థ మరింత వృద్ది దిశగా ముందుకు దూసుకెళ్తుంది.  తాజాగా రిలయన్స్‌ జియో.. నయా రికార్డును నెలకొల్పింది. రిలయన్స్ జియో యూజర్ల  సంఖ్య 30 కోట్ల మార్కును దాటడమే దీనికి కారణం. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే జియో ఈ ఘనతను సొంతం చేసుకుంది. అంతకుముందు టెలికాం సేవలను ప్రారంభించిన జియో కేవలం 175 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కష్టమర్లకు అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌ను అందించిడం..ఆకట్టుకునే ప్లాన్స్, సేవల పరంగా కష్టమర్ ప్రెండ్లీగా  ఉండటంతో ప్రజలు జియో పట్ల ఆకర్షితులవుతున్నారు.  ప్రస్తుతం టెలికాం కంపెనీయైన భారతీ ఎయిర్‌టెల్‌కు 34 కోట్ల మంది వినియోగదారులుండగా.. 40 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్‌ – ఐడియా అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉంది. ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ పరంగా చూస్తే..మరో 2, 3 ఏళ్లలోనే జియో నెట్‌వర్క్‌ మరిన్ని సంచలనాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ