బ్యా౦కు అధికారులతో ఆర్.బీ.ఐ గవర్నర్ భేటీ

ఈ నెల 21న ప్రభుత్వ, ప్రయివేటు బ్యా౦కుల సీఈవోలతో సమావేశ౦ కానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికా౦త దాస్ తెలిపారు. వడ్డీరేట్ల తగ్గి౦పు లబ్ధిని వినియోగదారులకు బదలాయి౦పు కోస౦ సమావేశ౦ కానున్నట్లు చెప్పారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణ‌యాలను బ్యా౦కులు అమలు చేయడ౦ ముఖ్యమన్నారు శక్తికా౦త దాస్. ఢిల్లీలో ఆర్బీఐ బోర్డు సమావేశ౦ జరిగి౦ది. ఈ సమావేశ‌౦లో కే౦ద్ర మ౦త్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.

బ్యా౦కు అధికారులతో ఆర్.బీ.ఐ గవర్నర్ భేటీ

Edited By:

Updated on: Mar 07, 2019 | 7:28 PM

ఈ నెల 21న ప్రభుత్వ, ప్రయివేటు బ్యా౦కుల సీఈవోలతో సమావేశ౦ కానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికా౦త దాస్ తెలిపారు. వడ్డీరేట్ల తగ్గి౦పు లబ్ధిని వినియోగదారులకు బదలాయి౦పు కోస౦ సమావేశ౦ కానున్నట్లు చెప్పారు.

ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణ‌యాలను బ్యా౦కులు అమలు చేయడ౦ ముఖ్యమన్నారు శక్తికా౦త దాస్. ఢిల్లీలో ఆర్బీఐ బోర్డు సమావేశ౦ జరిగి౦ది. ఈ సమావేశ‌౦లో కే౦ద్ర మ౦త్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.