AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్యసభ కార్యాలయ అధికారికి కరోనా పాజిటివ్..!

దేశంలో కరోనా లాక్ డైన్ సడలింపులు కొంప ముంచుతున్నాయి. సామాన్యుడి నుంచి ఉన్నతాధికారుల వరకు కరోనా తాకిడికి చితికిపోతున్నారు. తాజాగా రాజ్యసభ సెక్రటేరియట్‌కు చెందిన ఓ అధికారికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. దీంతో పార్లమెంటు భవనంలో ఆయన ఆఫీసు ఉన్న అంతస్తు మొత్తాన్ని మూసివేశారు. పార్లమెంటు భవనంలో కరోనా సోకిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. ఆ అధికారి భార్య, పిల్లలకు కూడా కొవిడ్ ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించింది. ఇటీవల ఆయనను […]

రాజ్యసభ కార్యాలయ అధికారికి కరోనా పాజిటివ్..!
Balaraju Goud
|

Updated on: May 29, 2020 | 5:16 PM

Share

దేశంలో కరోనా లాక్ డైన్ సడలింపులు కొంప ముంచుతున్నాయి. సామాన్యుడి నుంచి ఉన్నతాధికారుల వరకు కరోనా తాకిడికి చితికిపోతున్నారు. తాజాగా రాజ్యసభ సెక్రటేరియట్‌కు చెందిన ఓ అధికారికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. దీంతో పార్లమెంటు భవనంలో ఆయన ఆఫీసు ఉన్న అంతస్తు మొత్తాన్ని మూసివేశారు. పార్లమెంటు భవనంలో కరోనా సోకిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. ఆ అధికారి భార్య, పిల్లలకు కూడా కొవిడ్ ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించింది. ఇటీవల ఆయనను కలిసినవారిని కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన ఈ నెల 28 వరకు విధులకు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. వారం క్రితం లోక్‌సభకు చెందిన ఓ ఉన్నతాధికారికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతకుముందు ఓ హౌజ్‌కీపర్‌, భద్రతా సిబ్బంది కూడా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్ పరిసరాల్ని మొత్తం శానిటైజ్‌ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ భవనంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా థర్మల్ స్కాన్ చేసిన తర్వాతే అనుమతినిస్తున్నారు సెక్రటేరియట్ సిబ్బంది.

Follow Us
గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ!
గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ!
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..