AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో మమ్మల్ని తొక్కేస్తున్నారుః రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నరేష్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి సభ్యుల మధ్య ఏదొక గొడవ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా పార్క్ హయత్‌లో మా డైరీ కార్యక్రమం జరుగుతుండగా.. చిరంజీవి, రాజశేఖర్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ పలు సూచనలు ఇస్తున్న సమయంలో రాజశేఖర్ ఆయనకు అడ్డుపడటమే కాకుండా మైకు లాక్కోవడం జరిగింది. ‘మా కోసం తాను ఇంతవరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదని రాజశేఖర్ తెలిపారు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ […]

ఇండస్ట్రీలో మమ్మల్ని తొక్కేస్తున్నారుః రాజశేఖర్
Ravi Kiran
|

Updated on: Jan 03, 2020 | 11:19 AM

Share

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నరేష్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి సభ్యుల మధ్య ఏదొక గొడవ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా పార్క్ హయత్‌లో మా డైరీ కార్యక్రమం జరుగుతుండగా.. చిరంజీవి, రాజశేఖర్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ పలు సూచనలు ఇస్తున్న సమయంలో రాజశేఖర్ ఆయనకు అడ్డుపడటమే కాకుండా మైకు లాక్కోవడం జరిగింది.

‘మా కోసం తాను ఇంతవరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదని రాజశేఖర్ తెలిపారు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కారణంగా తన ఇంట్లో గొడవలు జరిగాయన్నారు. అటు తన ప్రమాదం జరగడానికి కూడా ఇదే కారణమన్నారు. వేదికపై ఉన్న ప్రముఖులందరికి కాళ్లు మొక్కిన ఆయన.. నిప్పు రాజుకున్నది.. కప్పిపుచ్చినా అది బయటికి రాకుండా ఉండదని స్పష్టం చేశారు. అసోసియేషన్‌లో 8 మంది ఒకవైపు.. 18 మంది ఒకవైపు ఉన్నారని.. ఎంత మంచి చేసినా తమను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?