తెలంగాణ హైకోర్టు ఛీప్ జస్టిస్‌గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాఘవేంద్ర చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఇప్పటివరకూ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.బి.రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ పై వెళ్లడంతో జస్టిస్ రాఘవేంద్ర బాధ్యతలు స్వీకరించారు.