బాలయ్య సినిమాలో కన్నడ స్టార్‌ హీరో..? పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న పునీత్‌ రాజ్‌.

నట సింహం బాలక్రిష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో 'సింహ', 'లెజెండ్' తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లు గానే...

బాలయ్య సినిమాలో కన్నడ స్టార్‌ హీరో..? పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్న పునీత్‌ రాజ్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 28, 2020 | 4:56 PM

punith raj guest role in bala krishna movie: నట సింహం బాలక్రిష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లు గానే ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు బోయపాటి. ఇందులో భాగంగానే ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ను నటింపజేయడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. పునీత్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్నారని సమాచారం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే ఈ పాత్రలో పునీత్‌ రాజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారనేది సదరు వార్త సారాంశం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాలి. ఇదిల ఉంటే ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మరోవైపు సెంటిమెంట్‌ కూడా ఉంటుందని గతంలో బోయపాటి తెలిపారు.

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..