AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు..

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకు ఖాతాదారులకు ఆయ‌న‌ కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు..
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2020 | 8:59 PM

Share

ప్రముఖ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో 300 కోట్ల వరకు ఖాతాదారులకు ఆయ‌న‌ కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ పేరుతో కోట్లలో చీటింగ్ చేయడంతో, బాధితులు రామ‌నాథ‌పురం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. మనీ & గ్యాంగ్ ఫైనాన్స్ జ్ఞానవేల్ రాజా సినిమాల‌కు పెద్ద ఎత్తున్న ఫైనాన్స్ చేసిన‌ట్టు గుర్తించిన పోలీసులు.. చీటింగ్ కు సంబంధించి వివ‌ర‌ణ కోరారు.

అయితే సినిమా లావాదేవీలు తప్ప ఈ ఫైనాన్స్ సంస్థతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆయ‌న చెబుతూ వ‌స్తున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు త‌న వెర్ష‌న్ చెబుతాన‌ని మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు జ్ఞానవేల్ రాజా. అందుకు ఒప్పుకోని మద్రాస్ హైకోర్టు.. ఆగష్టు 7 న రామనాథపురం పోలీస్ స్టేషన్ కి నేరుగావెళ్లి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..