నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

భార‌త‌ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం నేప‌థ్యంలో దేశానికి సందేశం ఇవ్వనున్నారు.

Ram Naramaneni

|

Aug 14, 2020 | 7:00 AM

President Independence Day Speech :భార‌త‌ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం నేప‌థ్యంలో దేశానికి సందేశం ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్​ గురువారం ప్రకటన రిలీజ్ చేసింది.

శుక్రవారం రాత్రి 7గంటలకు దూరదర్శన్​ ఛానల్‌తో పాటు ఆల్​ ఇండియా రేడియో నెట్​వర్క్‌లో ప్రెసిడెంట్ సందేశం ప్రారంభం అవుతంది. తొలుత‌ హిందీ, ఆ తర్వాత ఇంగ్లీషు​ భాషలో ప్రసంగం ఉంటుంది. అనంతరం రాత్రి 9:30గంటలకు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రెసిడెంట్ సందేశాన్ని త‌ర్జుమా చేసి దూరదర్శన్​ ప్రసారం చేస్తుంది.

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu