ఆ మహిళకు సారీ చెప్పిన పోప్.. ఎందుకంటే ?

వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బెసిలికాలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఒక మహిళ చేతిని కొట్టినందుకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణ చెప్పారు. పెద్ద సంఖ్యలో వఛ్చిన జనంలో ఓ మహిళ బ్యారియెర్ వద్దకు దూసుకు వచ్చి.. ఆయన చేతిని విసురుగా లాగిన దృశ్యాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీంతో ఆగ్రహించిన పోప్.. తూలి పడబోయి.. ఆమె చేతిపై కొట్టారు. దీంతో ఆ మహిళ నిర్ఘాంతపోయింది. అయితే తమలో ఎన్నోసార్లు సహనం నశిస్తుందని, ఇందుకు […]

ఆ మహిళకు సారీ చెప్పిన పోప్.. ఎందుకంటే ?
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 02, 2020 | 6:06 PM

వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బెసిలికాలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఒక మహిళ చేతిని కొట్టినందుకు పోప్ ఫ్రాన్సిస్ క్షమాపణ చెప్పారు. పెద్ద సంఖ్యలో వఛ్చిన జనంలో ఓ మహిళ బ్యారియెర్ వద్దకు దూసుకు వచ్చి.. ఆయన చేతిని విసురుగా లాగిన దృశ్యాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీంతో ఆగ్రహించిన పోప్.. తూలి పడబోయి.. ఆమె చేతిపై కొట్టారు. దీంతో ఆ మహిళ నిర్ఘాంతపోయింది.
అయితే తమలో ఎన్నోసార్లు సహనం నశిస్తుందని, ఇందుకు తనను క్షమించాలని పోప్ అన్నారు. ‘ నిన్న జరిగిన ఘటన అతి చెడ్డ నిదర్శనం. ఒక్కోసారి నాలో ఓరిమి నశిస్తుంది ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై హింసను ఖండిస్తూ.. ఈ ఘటన జరగడానికి కొద్ధిసేపటికి ముందే పోప్  ప్రసంగించడం విశేషం.

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!