AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి

అక్రమ రిజిస్ట్రేషన్ తో వాహనాలను విక్రయించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 19, 2020 | 6:41 PM

Share

అక్రమ రిజిస్ట్రేషన్ తో వాహనాలను విక్రయించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిద్దరిని రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ అనంతపురం జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వారిని కడప జైలు నుంచి అనంతపురం 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించనున్నారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఆర్టీఏ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డితో పాటు అస్మిత్ 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది కోర్టు.

Follow Us
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..