AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లాలో 13 ఏళ్ల బాలిక సంయుక్త కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, విజయవాడలోని లాడ్జిలో బాలిక గుర్తింపు

పేరెంట్స్‌ కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఇంతలో కూతురు కిడ్నాపయింది. అది ఎవరి పని.. కన్న తల్లే కూతురిని కిడ్నాప్ చేయించిందా? భార్యను..

తూర్పుగోదావరి జిల్లాలో 13 ఏళ్ల బాలిక సంయుక్త కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, విజయవాడలోని లాడ్జిలో బాలిక గుర్తింపు
Venkata Narayana
|

Updated on: Dec 15, 2020 | 9:50 AM

Share

పేరెంట్స్‌ కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఇంతలో కూతురు కిడ్నాపయింది. అది ఎవరి పని.. కన్న తల్లే కూతురిని కిడ్నాప్ చేయించిందా? భార్యను బ్లాక్‌మెయిల్ చేసేందుకు.. కన్న తండ్రే కూతురిని అపహరించే కుట్ర పన్నాడా? భార్యాభర్తల మధ్య గొడవను క్యాష్‌ చేసుకునేందుకు థర్డ్‌ పార్టీ రంగంలోకి దిగిందా? ఈ డౌట్స్‌కి పోలీసులు తెర దించారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. శానపల్లిలో సంయుక్తను కన్న తల్లే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లినట్టు గుర్తించారు. విజయవాడలోని ప్రైవేట్‌ లాడ్జిలో బాలికను గుర్తించారు. కొద్దిరోజులుగా భార్య, భర్తల గొడవల నేపథ్యంలో తండ్రి దగ్గరే ఉంటోంది సంయుక్త.. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తాత దగ్గరకు వచ్చింది.. తాతయ్య ఇంటి దగ్గర నుంచి సంయుక్తను తల్లి ఎత్తుకెళ్లినట్టు తేలింది.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి