AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకే!

ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తి హిందువు కాదని వెనక్కి తిప్పి పంపిన వ్యక్తికి మధ్యప్రదేశ్‌ పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇంకోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు అతడికి నోటీసులు పంపారు. రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఈ తరహా ట్వీట్లు చేస్తే జైల్లో పెడతామని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలు రేకెత్తించే ఈ తరహా వ్యాఖ్యలు తగవని సూచించారు. హిందూ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని […]

మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 9:28 PM

Share

ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తి హిందువు కాదని వెనక్కి తిప్పి పంపిన వ్యక్తికి మధ్యప్రదేశ్‌ పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇంకోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు అతడికి నోటీసులు పంపారు. రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఈ తరహా ట్వీట్లు చేస్తే జైల్లో పెడతామని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలు రేకెత్తించే ఈ తరహా వ్యాఖ్యలు తగవని సూచించారు.

హిందూ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని పంపని కారణంగా మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌ శుక్లా జొమాటో ఆర్డర్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్‌ చేశాడు. దీనిపై జొమాటో సైతం ఘాటుగానే స్పందించింది. ఆహారానికి మతం ఉండదని బదులిచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై