AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరు చివర..పైగా మామిడితోట..ఆపై, కరోనా ఇయర్ ఎండింగ్ మూడ్, గుట్టుగా సాగుతోంది యవ్వారం.. కట్ చేస్తే.!

ఊరు చివర..పైగా మామిడితోట..ఆపై కరోనా ఇయర్ ఎండింగ్ మూడ్, గుట్టుగా సాగుతోంది యవ్వారం.. మందేసి చిందేస్తున్నారంతా.. సడెన్ పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో..

ఊరు చివర..పైగా మామిడితోట..ఆపై,  కరోనా ఇయర్ ఎండింగ్ మూడ్, గుట్టుగా సాగుతోంది యవ్వారం.. కట్ చేస్తే.!
Venkata Narayana
|

Updated on: Dec 28, 2020 | 3:57 PM

Share

ఊరు చివర..పైగా మామిడితోట..ఆపై కరోనా ఇయర్ ఎండింగ్ మూడ్, గుట్టుగా సాగుతోంది యవ్వారం.. మందేసి చిందేస్తున్నారంతా.. సడెన్ గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మత్తు వదిలిపోయింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారీ తన ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అమ్మాయిలతో చిందులు వేశారు. సన్నిహతులకు ఘనంగా విందు ఇచ్చారు…ఈ పార్టీలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..వీరిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. డీలర్లకు మందు పార్టీ పేరుతో అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇలా, కీసరలో జరిగిన ఓ‌ రేవ్ పార్టీలో కలకలం చెలరేగింది.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!