AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదల వాయిదా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ పీఎం నరేంద్రమోదీ’. దేశ్ భక్తి యే మేరా శక్తి అనేది ఈ చిత్ర క్యాప్షన్. ఈ సినిమాలో వివేక్ ఒబేరాయ్ నరేంద్రమోడీ పాత్రలో న‌టించాడు. అయితే ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 5న విడుదల కావడం లేదని నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు. మా సినిమా పీఎం నరేంద్రమోదీ ఏప్రిల్ 5న విడుదల కావడం లేదు. విడుదలకు సంబంధించిన అప్‌డేట్ త్వరలో అందిస్తామని […]

'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్ విడుదల వాయిదా
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 04, 2019 | 7:56 PM

Share

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ పీఎం నరేంద్రమోదీ’. దేశ్ భక్తి యే మేరా శక్తి అనేది ఈ చిత్ర క్యాప్షన్. ఈ సినిమాలో వివేక్ ఒబేరాయ్ నరేంద్రమోడీ పాత్రలో న‌టించాడు. అయితే ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 5న విడుదల కావడం లేదని నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు. మా సినిమా పీఎం నరేంద్రమోదీ ఏప్రిల్ 5న విడుదల కావడం లేదు. విడుదలకు సంబంధించిన అప్‌డేట్ త్వరలో అందిస్తామని సందీప్ సింగ్ ట్వీట్ చేశారు. పీఎం నరేంద్రమోదీ విడుదలను నిలిపేయాలని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో.. సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీఎం నరేంద్రమోదీ చిత్రం బీజేపీకి రాజకీయంగా లబ్ధిచేకూర్చేవిధంగా ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

Follow Us
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి