కరోనా వేళ.. సింగపూర్‌కు భారత్ సహకారం..

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. యూఎస్‌లో 'కొవిడ్‌-19' స్వైర విహారం చేస్తోంది. కరోనా వేళ సింగ‌పూర్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని

కరోనా వేళ.. సింగపూర్‌కు భారత్ సహకారం..

కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. యూఎస్‌లో ‘కొవిడ్‌-19’ స్వైర విహారం చేస్తోంది. కరోనా వేళ సింగ‌పూర్‌కు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. నిత్యావసరాలతో పాటు వైద్య పరికరాలు, మందులు పంపిస్తామని చెప్పారు. సింగ‌పూర్ ప్రధాని లీ లూంగ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్‌లో మాట్లాడారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎదురౌతున్న ఆరోగ్య, ఆర్ధిక సవాళ్లపై చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Also Read: కరోనా వ్యాక్సీన్: యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ!