Petrol Diesel Price: దూకుడు తగ్గింది.. మంట చల్లారింది.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ...

Petrol Diesel Price: దూకుడు తగ్గింది.. మంట చల్లారింది.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 27, 2021 | 11:00 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో తేడా ఉంది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.94గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.42గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.87గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.62గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.05గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.64గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.02గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.93ఉండగా.. డీజిల్ ధర రూ.97.35గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.97 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.88 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.49 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.48 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.16గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.40గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.97 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.88లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.68గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.30ఉండగా.. డీజిల్ ధర రూ.93.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.32 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.34 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.55 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.29గా ఉంది.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?