AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సారి ‘ఆస్కార్‌ని’ దక్కించుకునేదెవరు?

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా.. లాస్ ఏజెంల్స్‌లో 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభమయ్యింది. మరి ఈసారి ‘ఆస్కార్‌’ని ఎవరు సొంతం చేసుకోనున్నారో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్‌ల వివరాలు ఇవే. మరింకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసేయండి. ఉత్తమ చిత్రం నామినేషన్లు: 1. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ 2. ద ఐరీష్ మ్యాన్ 3. జోజో రాబిట్ […]

ఈ సారి 'ఆస్కార్‌ని' దక్కించుకునేదెవరు?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 10, 2020 | 11:01 AM

Share

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా.. లాస్ ఏజెంల్స్‌లో 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభమయ్యింది. మరి ఈసారి ‘ఆస్కార్‌’ని ఎవరు సొంతం చేసుకోనున్నారో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్‌ల వివరాలు ఇవే. మరింకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసేయండి.

ఉత్తమ చిత్రం నామినేషన్లు:

1. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ 2. ద ఐరీష్ మ్యాన్ 3. జోజో రాబిట్ 4. జోకర్ 5. లిటిల్ ఉమెన్ 6. మ్యారేజ్ స్టోరీ 7. 1917 8. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ 9. పారాసైట్

ఉత్తమ దర్శకుడు నామినేషన్లు:

1. బాంగ్ జూన్ హో-పారాసైట్ 2. సామ్ మెండెస్ – 1917 3. టాడ్ ఫిలిప్స్ – జోకర్ 4. మార్టిన్ స్కోర్సేసే – ద ఐరీష్ మ్యాన్ 5. క్వెంటిన్ టొరంటినో – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ హీరో నామినేషన్లు:

1. ఆంటానియో బాండెరాస్ – పెయిన్ అండ్ గ్లోరి 2. లియనార్డో డికాప్రియో – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ 3. ఆడమ్ డ్రైవర్ – మ్యారేజ్ స్టోరి 4. జాక్వైన్ ఫోనిక్స్ – జోకర్ 5. జోనాథన్ ప్రైసీ – ద టూ పోప్స్

ఉత్తమ సహాయ నటి నామినేషన్లు:

1. క్యాథీ బేట్స్ – రిచర్డ్ జెవెల్ 2. లారాడెర్న్ – మ్యారేజ్ స్టోరీ 3. స్కార్లెట్ జాన్సన్ – జోజో రాబిట్ 4. ఫ్లోరెన్స్ పూ – లిటిల్ ఉమెన్ 5. మార్గట్ రోబీ – బాంబ్ షెల్

ఉత్తమ సహాయ నటుడు నామినేషన్లు:

1. టామ్ హాంక్స్ – ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్ 2. ఆంధోని హాప్‌కిన్స్ – ద టూ పోప్స్ 3. అల్ పసినో – ద ఐరిష్ మ్యాన్ 4. జో పెసీ – ద ఐరీష్ మ్యాన్ 5. బ్రాడ్ పిట్ – వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ సంగీతం నామినేషన్లు:

1. జోకర్ 2. లిటిల్ ఉమెన్ 3. మ్యారేజ్ స్టోరీ 4. 1917 5. స్టోర్ వార్స్: ద రైస్ ఆఫ్ స్కైవాకర్

Follow Us