టోక్యో ఒలింపిక్స్​ సందర్శకులకు కరోనా టీకా ఫ్రీ.. ప్రయత్నాలు మొదలు పెట్టిన ఒలింపిక్​ పాలకమండలి

కరోనా తర్వాత తొలి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం జపాన్‌లో జరుగనుంది. ఈ వేడుక కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్​కు భారీగా సందర్శకులు వస్తారని ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ అభిప్రాయపడ్డారు...

టోక్యో ఒలింపిక్స్​ సందర్శకులకు కరోనా టీకా ఫ్రీ.. ప్రయత్నాలు మొదలు పెట్టిన ఒలింపిక్​ పాలకమండలి
Follow us

|

Updated on: Nov 16, 2020 | 7:53 PM

కరోనా తర్వాత తొలి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం జపాన్‌లో జరుగనుంది. ఈ వేడుక కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్​కు భారీగా సందర్శకులు వస్తారని ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే ఒలింపిక్స్​ చూసేందుకు, ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ క్రీడల చూడటం కోసం జపాన్​ వచ్చే సందర్శకులకు టీకాలను వేయడానికి ఒలింపిక్​ పాలకమండలి ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

రెండు రోజుల జపాన్​ పర్యటనలో భాగంగా టోక్యో ఒలింపిక్స్​ నిర్వహణపై ప్రధానమంత్రి యోషిహిదే సుగాతో పాటు విశ్వక్రీడల నిర్వాహకులతో థామస్​ బాచ్​ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఒలింపిక్స్​ నిర్వహకులపై బాచ్ ప్రశంసలు కురిపించారు.

ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో కనిపిస్తున్న కరాటే కిడ్ ఎవరో గుర్తుపట్టారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?
సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..?
'ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా' ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిన వైద్యుడు
'ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా' ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిన వైద్యుడు
వినియోగదారులను హెచ్చరించిన ఎల్‌ఐసీ.. ఎందుకో తెలుసా?
వినియోగదారులను హెచ్చరించిన ఎల్‌ఐసీ.. ఎందుకో తెలుసా?