NTR statue controversy: ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు.. ఎలాగైన ఈ నెల 28న విగ్రహావిష్కరణ..

NTR statue controversy: ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు.. ఎలాగైన ఈ నెల 28న విగ్రహావిష్కరణ..

Anil kumar poka

|

Updated on: May 19, 2023 | 5:03 PM

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారై లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారై లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు.54 అడుగుల ఎత్తైనా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహంపై యాదవ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ఆందోళనలు చేయడంతో పాటు.. పలు హిందూ సంఘాలు, యాదవ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కాయి. విచారించిన కోర్టు.. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచింది. మరోవైపు కోర్టు స్టే పై హర్షం వ్యక్తం చేశారు కరాటే కల్యాణి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..

Prabhas – Sharwanand: శర్వానంద్ పెళ్లితో ట్రెండింగ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ లైఫ్ లో ఏం జరుగుంతుంది..?