AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఉద్యోగాల జాతర..ఈసారి 20వేల పోస్టులు !

ఏపీలో ఉద్యోగాల నగారా మోగింది. ఈసారి సుమారు 20 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ లక్ష్యంతో నియమించిన గ్రామ వాలెంటీర్ల వ్యవస్థలో భారీ సంఖ్యలో వున్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19వేల 170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు సంఖ్య 70వేల 888 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లు 51వేల 718. […]

ఏపీలో ఉద్యోగాల జాతర..ఈసారి 20వేల పోస్టులు !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 29, 2019 | 6:06 PM

Share

ఏపీలో ఉద్యోగాల నగారా మోగింది. ఈసారి సుమారు 20 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ లక్ష్యంతో నియమించిన గ్రామ వాలెంటీర్ల వ్యవస్థలో భారీ సంఖ్యలో వున్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 19వేల 170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు సంఖ్య 70వేల 888 కాగా ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లు 51వేల 718. వివిధ కారణాలతో ఉద్యోగంలో చేరని, తప్పుకున్న వాలంటీర్ల సంఖ్య 19వేల 170. ఈ పోస్టుల భర్తీకి అనుమతించాల్సిందిగా పురపాలకశాఖ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరిన నేపథ్యంలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో పాటు నోటిఫికేషన్ విడుదలకు ఆయన అనుమతించారు. త్వరలో 19వేల 170 వార్డు వాలెంటీర్ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ సిద్దమవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

Follow Us
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్