నిమ్మగడ్డకు ఊరట.. సెర్బియా నుంచి విడుదల

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఊరట లభించింది. సెర్బియా నిర్భంధం నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు.

నిమ్మగడ్డకు ఊరట.. సెర్బియా నుంచి విడుదల

Updated on: Mar 20, 2020 | 8:31 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఊరట లభించింది. సెర్బియా నిర్భంధం నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో విమానాశ్రయం నుంచి ఆయనను నేరుగా క్వారేంటైన్‌కు తరలించారు. కాగా వాన్‌పిక్‌ వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ ఆల్ ఖైమా ఫిర్యాదు చేసింది. దీంతో గతేడాది ఆగస్టులో సెర్బియాలో ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై అక్కడి సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఆయన నిర్భందం తేల్చదని అక్కడి న్యాయస్థానం తేల్చేసింది. ఈ క్రమంలో నిమ్మగడ్డకు ఊరట రావడంతో పాటు.. అక్కడి నుంచి స్వదేశానికి పంపింది.

Read This Story Also: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొత్తం ఎంతమందంటే..!

Follow Us