ప్రతి రోజూ గుడ్డు తింటున్నారా?
Samatha
13 July 2026
ఎగ్ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఒక గుడ్డు తింటుంటారు. కానీ కొంత
మంది వీటిని తినడానికి అస్సలే ఇష్టపడరు.
ఎగ్
కానీ ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వలన ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతి రోజూ ఉదయం ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది శరీరానికి
మేలు చేస్తుంది.
ప్రోటీన్ పుష్కలం
ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇందులో కోలిన్ చాలా ఎక్కువ. అందువలన ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
మెదడు ఆరోగ్యం
అలాగే ఇది బరువు నియంత్రణకు కూడా దోహద పడుతుంది. ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వలన ఇది త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది.
బరువు నియంత్రణ
అదే విధంగా ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి
మేలు చేస్తుంది.
ఎముకల బలం
ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వలన ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచి, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.
గుండె ఆరోగ్యం
గుడ్డులో విటమిన్, ఐరన్, విటమిన్ బీ 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి రక్తహీనతను తరిమికొడతాయి.
ప్రోటీన్ పుష్కలం
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?