వద్దన్నా తింటున్నారా? డ్రాగన్ ఫ్రూట్ వీరికి విషంతో సమానం
Samatha
13 July 2026
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటుంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు
అయితే డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంత మంది వీటిని తినడం అస్సలే మంచిది క
ాదంట.
కొంత మంది అస్సలే తినకూడదు
కాగా, ఇప్పుడు మనం అసలు డ్రాగన్ ఫ్రూట్ ఎవరు తినకూడదు? ఎవరు తినడం వలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుం
దో చూద్దాం.
సమస్యలు
డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్ తినకూడదంట. దీనిని తినడం వలన షుగర్ లెవల్స్
పెరుగుతాయి.
డయాబెటీస్
అలాగే అలర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు. ఒక వేళ తింటే దద్దుర్లు, వాంతులు వచ్చే ఛాన్స్ ఉ
ండొచ్చును.
అలర్జీ సమస్యలు
అంతే కాకుండా తక్కువ బీపీ ఉన్నవారు కూడా వీలైనంత వరకు డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు. తినడం వలన మైకరం, నీరసం వంటే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన
్నదంట.
బీపీ
అలాగే సర్జరీకి ముందు, అదే విధంగా సర్జరీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు అని వైద్య నిపుణులు చెబుతుంటారు.
సర్జరీ
అదే విధంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్రాగన్ ఫ్రూట్ తినకూడదు అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
గర్భినీలు, పాలిచ్చే తల్లులు
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?