Gas Cylinders: గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు.. గైడ్‌లైన్స్ జారీ..
గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. వీటి గురించి ప్రతీఒక్క వినియోగదారుడు తెలుసుకోవాల్సిన అవసరముంది. వెయిటింగ్ పీరియడ్, సిలిండర్ల సరెండర్ నిబంధనల్లో మార్పులు చేసింది. సిలిండర్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిబంధనలు తెచ్చారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
