పారితోషికం తగ్గించిన లేడి సూపర్ స్టార్..

దక్షిణాదిలో భారీ పారితోషికం తీసుకుంటున్న లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా పారితోషికం తగ్గించిందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంది. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్. అయితే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయట...

పారితోషికం తగ్గించిన లేడి సూపర్ స్టార్..
Follow us

|

Updated on: Feb 28, 2020 | 3:36 PM

Nayantara Remuneration: దక్షిణాదిలో భారీ పారితోషికం తీసుకుంటున్న లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా పారితోషికం తగ్గించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రజనీకాంత్ సరసన అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంది. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్. అయితే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయట.

సాధారణంగా ప్రతీ సినిమాకు రూ.4 కోట్లు తీసుకునే నయన్ ఇటీవల రజనీకాంత్‌తో నటించిన ‘దర్బార్’ మూవీకి ఏకంగా రూ.5.5 కోట్లు తీసుకుంది. అది ఒక కార్పొరేట్ సంస్థ. అయితే ఇప్పుడు రజనీతో నటిస్తున్న ‘ అన్నాత్తే’ సినిమాను నిర్మించేది సన్ పిక్చర్స్. అది కాస్తా తమిళనాడుకు చెందిన ప్రాంతీయ సంస్థ. దీనితో నయన్ పారితోషికానికి తూగలేమని నిర్మాణ సంస్థ చేతులెత్తేసిందట. అయితే సినిమాను వదులుకోవడం ఇష్టం లేక ఆమె తక్కువ పారితోషికానికే ఒప్పుకుందని వినికిడి. కాగా, గతేడాది సైరా నరసింహరెడ్డి, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈ లేడి సూపర్‌స్టార్ తన ఖాతాలో వేసుకుంది.

For More News:

నిర్మాతలుగా మారనున్న లక్కీ కపుల్..?

కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!

వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్..!

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ