AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాక్షసుడిగా నాని కొత్త లుక్.. అదిరిపోయిందిగా

కొత్త గెటప్‌తో నేచురల్ స్టార్ నాని అదరగొడుతున్నాడు. ‘వి’ అనే సినిమాలో నాని, సుధీర్ బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అదితిరావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఇందులో మొదటిసారిగా నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని నాని ఫ్యాన్స్‌ ఆసక్తిని […]

రాక్షసుడిగా నాని కొత్త లుక్.. అదిరిపోయిందిగా
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 28, 2020 | 1:08 PM

Share

కొత్త గెటప్‌తో నేచురల్ స్టార్ నాని అదరగొడుతున్నాడు. ‘వి’ అనే సినిమాలో నాని, సుధీర్ బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అదితిరావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఇందులో మొదటిసారిగా నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని నాని ఫ్యాన్స్‌ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి నాని, సుధీర్‌ల లుక్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే.. వీరి మధ్య సాగే పోరాట సన్నివేశాలు హైలైైట్‌గా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. సోమవారం సుధీర్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఈరోజు నాని లుక్‌‌ని రిలీజ్ చేశారు. ఇందులో నాని.. పాత్రకు తగ్గట్టుగానే గడ్డం, మీసాలతో రఫ్‌ లుక్‌లో కనిపించాడు. పైగా చేతిలో కత్తెర దానికి రక్తం.. ఇదంతా చూస్తుంటే నాని పాత్ర సినిమాలో వయిలంట్‌గా ఉంటుందనిపిస్తుంది. కాగా ఈ సినిమా ఉగాది కానుకగా.. మార్చి 25న ప్రేక్షకుల ముందు రిలీజ్ కానుంది.

Follow Us
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో DSCకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు