AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు కర్ణాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకులు దేవేగౌడ చంద్రబాబును  ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన కర్ణాటకకు బయలుదేరనున్నారు. దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆదివారం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై  చర్చలు జరిపిన  అనంతరం కర్ణాటక […]

నేడు కర్ణాటకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
Ram Naramaneni
|

Updated on: Apr 15, 2019 | 6:48 AM

Share

ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకులు దేవేగౌడ చంద్రబాబును  ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన కర్ణాటకకు బయలుదేరనున్నారు. దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆదివారం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై  చర్చలు జరిపిన  అనంతరం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళతారు.

Follow Us
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..