High Court: యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!

వివాహేతర సంబంధాలపై ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తప్పుడు వాగ్దానాలతో స్త్రీని నమ్మించి మోసం చేస్తే అత్యాచారం కిందకే వస్తుందంటూ ఆ యువకుడు వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది...

High Court: యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!
Follow us

|

Updated on: Mar 01, 2020 | 2:26 PM

Mumbai High Court: వివాహేతర సంబంధాలపై ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఓ యువకుడిపై ఓ యువతి వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కిందకే పరిగణలోకి వస్తుందని తేల్చి చెప్పింది.

నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి అత్యాచారం చేశాడంటూ ఓ యువతి ముంబై హైకోర్టులో పిటిషన్ వేసింది. కేవలం తనని మాత్రమే లవ్ చేస్తున్నానని చెప్పి.. తనతో శారీరిక సంబంధం పెట్టుకున్నాడని ఆమె పేర్కొంది. అయితే యువకుడు మాత్రం ఆ యువతి అంగీకారంతోనే లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి వచ్చిందని.. తనని నిర్దోషిగా వదిలేయాలని మరో పిటిషన్ వేశాడు.

మొదట్లో ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నామంటూ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తూ వచ్చారు. కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తనని మోసం చేసి లోబరుచుకున్నాడని పిటిషన్ వేసింది. ఈ కేసులో వివాదాలు, వాస్తవాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. యువకుడిపై యువతి చేసిన ఆరోపణలను ఒకసారి చూసుకుంటే.. ఆమెపై అతడు చూపిస్తున్న ప్రేమ నిజమని నమ్మింది కాబట్టే అతడితో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు అంగీకారం తెలిపింది.

మరోవైపు యువకుడు పెళ్లిపై ఖచ్చితమైన వాగ్దానం ఇవ్వలేదన్నది నిజమే. అంతేకాకుండా వివాహానికి ముందు శారీరిక సంబంధానికి ఆ యువతి మొదట ప్రతిఘటించింది కూడా. అప్పుడే అతడు నమ్మించడానికి ప్రయత్నించాడు. తనని తప్ప మరెవరిని ప్రేమించట్లేదని చెప్పుకొచ్చాడు. ఆ మాటలకే ఆమె లొంగిపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అందుచేత తప్పుడు వాగ్దానాలతో స్త్రీని నమ్మించి మోసం చేస్తే అత్యాచారం కిందకే వస్తుందంటూ ఆ యువకుడు వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

For More News:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!

అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!

లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!

వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!