AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : బిగ్ బాస్ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టెప్పులేయనున్న మోనాల్..

బిగ్ బాస్ సీజన్ 4 లో  చాలా మంది కొత్తవారిని తీసుకు వచ్చారు నిర్వాహకులు వారిలో అంతో ఇంతో తెలిసిన వారు కొంతమందే ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్..

Bigg Boss 4 : బిగ్ బాస్ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్.. బెల్లంకొండ శ్రీనివాస్ తో స్టెప్పులేయనున్న మోనాల్..
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2020 | 5:27 PM

Share

బిగ్ బాస్ సీజన్ 4 లో  చాలా మంది కొత్తవారిని తీసుకు వచ్చారు నిర్వాహకులు వారిలో అంతో ఇంతో తెలిసిన వారు కొంతమందే ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలించింది మోనాల్ గజ్జర్. అందంతో అల్లరితో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ వయ్యారి. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో  మోనాల్ అభిజీత్ తో క్లోజ్ ఉంది. ఈ ఇద్దరిమధ్య సంథింగ్ సంథింగ్ అనుకునే లోగా అభిజీత్ ను దూరం పెట్టి అఖిల్ కు దగ్గరైంది. బిగ్ బాస్ చివరి వరకు అఖిల్ తో క్లోజ్ గా చట్టపట్టాలేసుకు తిరిగింది ఈ బ్యూటీ. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన మోనాల్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమాలో  మోనాల్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది.

ప్రస్తుతం బెల్లంకొండ హీరో ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మోనాల్ తో తెరకెక్కించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాలలో నటించిన మోనాల్ గజ్జర్.. ‘బిగ్ బాస్’ సీజన్-4 రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అల్లుడు అదుర్స్  స్పెషల్ సాంగ్  లో సాయి శ్రీనివాస్ తో స్టెప్పులేయనుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

also read :

varun tej corona positive : మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. వరుణ్ తేజ్ కు పాజిటివ్

Follow Us
నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల
నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల
ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
ఈ ఫోటోల మధ్య ఉన్న 3 తేడాలను 50 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
సినిమా కోసం అన్నీ తీసేశాడు..ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
సినిమా కోసం అన్నీ తీసేశాడు..ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
ఇలా చేస్తే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీ కాళ్ల దగ్గరకు వస్తుంది..
ఇలా చేస్తే ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీ కాళ్ల దగ్గరకు వస్తుంది..
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. విద్యుత్ సమస్యలకు వాట్సప్ సేవలు
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. విద్యుత్ సమస్యలకు వాట్సప్ సేవలు
"ముందు మీ అహంకారం తగ్గించుకోండి".. భారత్ ఓటమిపై గవాస్కర్ ఫైర్
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. టీవీలో సూపర్ హిట్ చేశారు..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. టీవీలో సూపర్ హిట్ చేశారు..
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
అనుమానపు భర్తపై భార్య కన్నెర్ర.. చివరికి ఇలా..
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!
బొమ్మల కంపెనీ యజమాని ట్రంప్‌కు చుక్కలు చూపించాడు.!