కారు కింద పడ్డా.. లేచి పరుగు తీసింది..!
ముంబైలో మిరాకిల్ జరిగింది. కాస్త ఆలస్యంగా తెలుసుకున్న విషయమైనా.. ఈ ఘటన అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. అపార్ట్‌మెంట్ మధ్యలో ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారిపై సడన్‌గా కారు వెళ్లింది. అయినా ఆ చిన్నారి టక్కున లేచి పక్కకు పరుగులు తీసింది. అపార్ట్ మెంట్ పార్కింగ్ నుంచి బయటకు వస్తున్న కారుకు.. ఓ బుడ్డ సైకిల్‌ని తొక్కుతూ సడెన్‌గా కారుకు అడ్డంగా వెళ్లింది చిన్నారి. ఆమెను గమనించని డ్రైవర్.. చిన్నారిని ఢీ కొట్టి అలాగే కారును నడిపాడు. అయితే.. […]

ముంబైలో మిరాకిల్ జరిగింది. కాస్త ఆలస్యంగా తెలుసుకున్న విషయమైనా.. ఈ ఘటన అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. అపార్ట్‌మెంట్ మధ్యలో ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారిపై సడన్‌గా కారు వెళ్లింది. అయినా ఆ చిన్నారి టక్కున లేచి పక్కకు పరుగులు తీసింది.
అపార్ట్ మెంట్ పార్కింగ్ నుంచి బయటకు వస్తున్న కారుకు.. ఓ బుడ్డ సైకిల్‌ని తొక్కుతూ సడెన్‌గా కారుకు అడ్డంగా వెళ్లింది చిన్నారి. ఆమెను గమనించని డ్రైవర్.. చిన్నారిని ఢీ కొట్టి అలాగే కారును నడిపాడు. అయితే.. వెంటనే తేరుకున్న కారు డ్రైవర్.. దిగి చూసే సరికి.. ఆ చిన్నారికి పక్కకు పరుగులు తీస్తూ కనిపించింది. ఈ ఘటనలో ఆ చిన్నారి స్వల్పంగా గాయపడింది.



