AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూపల్లి వారి ఇంట పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మై హోం గ్రూప్ చైర్మన్, టీవీ9 గ్రూప్ ఛానళ్ల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఇంట పెళ్లి సందడి కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా ఈ వివాహ వేడుక జరుగుతోంది. జస్టిస్ పొనుగంటి నవీన్‌రావుతో వియ్యమందుతున్న జూపల్లి కుటుంబం లక్ష్మి, నృపుల్ రావుల వివాహాన్ని మాధాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదిండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల […]

జూపల్లి వారి ఇంట పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2019 | 1:18 PM

Share

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మై హోం గ్రూప్ చైర్మన్, టీవీ9 గ్రూప్ ఛానళ్ల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఇంట పెళ్లి సందడి కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఘనంగా ఈ వివాహ వేడుక జరుగుతోంది. జస్టిస్ పొనుగంటి నవీన్‌రావుతో వియ్యమందుతున్న జూపల్లి కుటుంబం లక్ష్మి, నృపుల్ రావుల వివాహాన్ని మాధాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదిండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ నటులు హాజరవుతున్నారు.

Follow Us
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్