AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును.. మీ గెస్ రైట్.. ఆ మూడో వ్యక్తి నా చిన్న తమ్ముడు

మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ వేదికగా విసిరిన ఫజిల్ ను విప్పారు. తను తీసిన మొదటి ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఐదుగురు చిన్న పిల్లలున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను చిరంజీవి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.  నేను తీసిన మొదటి ఫోటో.. ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి...

అవును.. మీ గెస్ రైట్.. ఆ మూడో వ్యక్తి నా చిన్న తమ్ముడు
Sanjay Kasula
|

Updated on: Aug 19, 2020 | 10:06 PM

Share

మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ వేదికగా విసిరిన ఫజిల్ ను విప్పారు. తను తీసిన మొదటి ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఐదుగురు చిన్న పిల్లలున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను చిరంజీవి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.  నేను తీసిన మొదటి ఫోటో.. ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం.. అంటూ ఓ ఫజిల్‌ను సందించారు. మెగాస్టార్ ప్రశ్నకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ఫొటోలో ఉన్నది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటూ చాలా మంది సమాధానాలిచ్చారు. నెటిజన్ల సమాధానాలకు చిరంజీవి స్పందించారు.

`అవును.. మీ గెస్ రైట్. ఆ ఐదుగురు మధ్యలో ఉన్న మూడో వ్యక్తి నా చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇది నేను తీసిన రెండో ఫొటో.. మా నాన్నగారు` అంటూ తన తండ్రి ఫొటోను అభిమానులతో మరోసారి పంచుకున్నారు.

Follow Us
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
వామన జయంతి నాడు విష్ణువును ఇలా పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం..
వామన జయంతి నాడు విష్ణువును ఇలా పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం..
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..