AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు కింద పడినా.. మృత్యుంజయుడే…

ఒడిషాలో అద్భుతం చోటుచేసుకుంది. జార్సు గూడ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి చావు నోట్లో తలపెట్టి బయటపడ్డాడు. ఒడిషా వెళ్తున్న రైలు.. జార్పగూడ స్టేషన్‌లో ఆగింది. దీంతో ప్రయాణికుడు టీ తాగేందుకు కిందకు దిగాడు. అయితే టీ తాగుతుండగా.. ప్లాట్‌ఫాం నుంచి రైలు కదలడం చూశాడు. వెంటనే రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఆయన.. కాలు స్లిప్ అయ్యి.. ట్రాక్ – ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు.. అతన్ని లాగేందుకు ప్రయత్నించారు. ఇది […]

రైలు కింద పడినా.. మృత్యుంజయుడే...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2019 | 10:33 AM

Share

ఒడిషాలో అద్భుతం చోటుచేసుకుంది. జార్సు గూడ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి చావు నోట్లో తలపెట్టి బయటపడ్డాడు. ఒడిషా వెళ్తున్న రైలు.. జార్పగూడ స్టేషన్‌లో ఆగింది. దీంతో ప్రయాణికుడు టీ తాగేందుకు కిందకు దిగాడు. అయితే టీ తాగుతుండగా.. ప్లాట్‌ఫాం నుంచి రైలు కదలడం చూశాడు. వెంటనే రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఆయన.. కాలు స్లిప్ అయ్యి.. ట్రాక్ – ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు.. అతన్ని లాగేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన రైల్వే అధికారులు ట్రైన్ నిలిపివేశారు. వెంటనే విధుల్లో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడకు చేరుకుని అతన్ని సురక్షితంగా రక్షించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ప్రయాణికుడు మళ్లీ అదే ట్రైన్‌లో వెళ్లిపోయాడు. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్థుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Follow Us
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..