కుటుంబ సమేతంగా ఓటేసిన ధోని..

కుటుంబసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు క్రికెటర్ ఎంఎస్ ధోని. ఝార్ఖాండ్‌ రాంచీలోని జవహర్ విద్యా మందిర్‌ పోలింగ్ బూత్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, భార్య సాక్షితో కలిసి ఓటు వేశారు. Mahendra Singh Dhoni casts his vote at a polling booth in Jawahar Vidya Mandir in Ranchi, Jharkhand. #LokSabhaElections2019 pic.twitter.com/3oZx3YwAL5 — ANI (@ANI) May 6, 2019

కుటుంబ సమేతంగా ఓటేసిన ధోని..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 06, 2019 | 3:31 PM

కుటుంబసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు క్రికెటర్ ఎంఎస్ ధోని. ఝార్ఖాండ్‌ రాంచీలోని జవహర్ విద్యా మందిర్‌ పోలింగ్ బూత్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, భార్య సాక్షితో కలిసి ఓటు వేశారు.