AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై టెన్షన్ వైర్లను తాకిన పార్సిల్ లారీ, పక్కనుండి వెళ్తున్న బైక్ పై వైర్లు పడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం

కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తోన్న పార్సిల్ లారీ.. పైన ఉన్న హై టెన్షన్ కేబుల్స్ ను తాకింది...

హై టెన్షన్ వైర్లను తాకిన పార్సిల్ లారీ, పక్కనుండి వెళ్తున్న బైక్ పై వైర్లు పడి ఇద్దరు వాహనదారులు సజీవదహనం
Venkata Narayana
|

Updated on: Dec 19, 2020 | 1:55 PM

Share

కృష్ణాజిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తోన్న పార్సిల్ లారీ.. పైన ఉన్న హై టెన్షన్ కేబుల్స్ ను తాకింది. అయితే, అదే సమయంలో లారీ పక్కనుండి వెళ్తోన్న బైక్ మీద కూడా ఆ వైర్లు పడి బైక్ మీదున్న ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు. మృతి చెందిన వ్యక్తులు నూజివీడు మండలం మీర్జాపురం వాసులుగా గుర్తించారు. లారీకి మంటలు అంటుకోవడంతో ప్రమాదాన్ని ముందే గుర్తించి కంటైనర్ నుండి దూకి లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు దక్కించుకున్నారు. బైక్ పై వస్తోన్న వాహనదారులు మాత్రం విద్యుత్ ఘాతానికి గురై ఘటనా స్థలంలోనే సజీవదహనమై బుగ్గిగా మారిపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు, అగ్నిమాపక దళ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఇద్దరు మీర్జాపురం గ్రామానికి చెందిన పెనుమాక జ్యోతిబాబు, షేక్ మస్తాన్ గా పోలీసులు గుర్తించి, మృతదేహాలను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై హెవీరష్.. ట్రాఫిక్ డైవర్షన్ రూట్ ఇదిగో
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
అయ్యో దేవుడా.. పండగ కోసం వచ్చారు.. తిరిగి వెళ్దామనేలోపే
కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ
కింగ్ ఈజ్ బ్యాక్..91 బంతుల్లోనే సెంచరీతో నయా హిస్టరీ
తండ్రితో రీల్స్ చేసిన కూతురు.. అంతలోనే..!
తండ్రితో రీల్స్ చేసిన కూతురు.. అంతలోనే..!
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు
మీ బొటనవేలు ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ బొటనవేలు ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..?
క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..?