AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 KKR vs CSK కోల్‌కతా విజయం

IPL 2020 KKR vs CSK :  ఎంఎస్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిడిల్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(50 /40 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరాటం వృథా అయింది. ఛేదనలో తడబడ్డ చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. బౌలర్లు […]

IPL 2020 KKR vs CSK  కోల్‌కతా విజయం
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2020 | 4:40 AM

Share

IPL 2020 KKR vs CSK :  ఎంఎస్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మళ్లీ ఓటమిని మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిడిల్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(50 /40 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరాటం వృథా అయింది. ఛేదనలో తడబడ్డ చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేసింది. బౌలర్లు సమిష్టిగా పోరాడటంతో పాటు రాహుల్‌ త్రిపాఠి(81/ 51 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో మెరవడంతో కోల్‌కతా విజయం సాధించింది.

[svt-event title=”చెన్నై ఓటమి” date=”07/10/2020,11:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ధోనీ బౌండరీ” date=”07/10/2020,11:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సామ్‌ కరన్‌ సిక్సర్” date=”07/10/2020,11:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ ఔట్” date=”07/10/2020,10:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ ఫోర్” date=”07/10/2020,10:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ బౌండరీ” date=”07/10/2020,10:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అంబటి రాయుడు ఫోర్” date=”07/10/2020,10:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పవర్ ప్లే ముగిసింది.. చెన్నై స్కోర్ 54/1″ date=”07/10/2020,10:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్” date=”07/10/2020,10:07PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డుప్లెసిస్‌ ఔట్” date=”07/10/2020,10:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డుప్లెసిస్‌ ఫోర్” date=”07/10/2020,9:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ తొలి బౌండరీ” date=”07/10/2020,9:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చివరి ఓవర్లో రెండు వికెట్లు” date=”07/10/2020,9:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శివమ్‌ మావి ఔట్” date=”07/10/2020,9:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కమలేశ్‌ నాగర్‌కోటి ఔట్” date=”07/10/2020,9:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దినేశ్‌ కార్తిక్ ఔట్” date=”07/10/2020,9:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి ఔట్” date=”07/10/2020,9:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి ఫోర్” date=”07/10/2020,9:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రసెల్‌ ఔట్” date=”07/10/2020,8:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రసెల్ ఔట్” date=”07/10/2020,8:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి సిక్సర్” date=”07/10/2020,8:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి బౌండరీ” date=”07/10/2020,8:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ఇయాన్‌ మోర్గాన్‌ ఔట్” date=”07/10/2020,8:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జడేజా కళ్లు చెదిరే క్యాచ్..” date=”07/10/2020,8:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇయాన్‌ మోర్గాన్‌ ఫోర్” date=”07/10/2020,8:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సునిల్‌ నరైన్‌ ఔట్” date=”07/10/2020,8:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి దూకుడు” date=”07/10/2020,8:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సునిల్‌ నరైన్‌ ఫోర్” date=”07/10/2020,8:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నితీశ్‌ రాణా ఔట్” date=”07/10/2020,8:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి సిక్సర్” date=”07/10/2020,8:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముగిసిన పవర్‌ప్లే 52/1″ date=”07/10/2020,8:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి సిక్సర్” date=”07/10/2020,8:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోల్‌కతా తొలి వికెట్ ” date=”07/10/2020,7:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సునిల్‌ నరైన్‌ తొలి బౌండరీ” date=”07/10/2020,7:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శుభ్‌మన్‌ గిల్‌ బౌట్” date=”07/10/2020,7:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి బౌండరీ” date=”07/10/2020,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి వరుస ఫోర్లు” date=”07/10/2020,7:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శుభ్‌మన్‌ గిల్‌ తొలి ఫోర్” date=”07/10/2020,7:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాహుల్‌ త్రిపాఠి తొలి బౌండరీ” date=”07/10/2020,7:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” కీలక సమావేశం” date=”07/10/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హ్యాపీ బర్త్డే డ్వేన్‌ బ్రావో ” date=”07/10/2020,7:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, సునిల్‌ నరైన్‌, నితీశ్‌ రాణా, రసెల్‌, దినేశ్‌ కార్తిక్ ‌(కెప్టెన్‌), ఇయాన్‌ మోర్గాన్‌, కమిన్స్‌, రాహుల్‌ త్రిపాఠి, శివమ్‌ మావి, కమలేశ్‌ నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తి

[svt-event title=”ఇరు జట్ల సభ్యులు వీరే..” date=”07/10/2020,7:11PM” class=”svt-cd-green” ]

చెన్నై: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్‌), కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కర్ణ్‌ శర్మ, దీపక్‌ చాహర్

[/svt-event]

[svt-event title=”జట్టు సభ్యులు వీరే..” date=”07/10/2020,7:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా” date=”07/10/2020,7:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన కోల్‌కతా” date=”07/10/2020,7:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కీలక సమరం” date=”07/10/2020,6:53PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తేల్చుకుందాం..” date=”07/10/2020,6:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
భారతదేశపు అత్యున్నత బాలల పురస్కారం.దేశంలోని అసాధారణ పిల్లల ప్రతిభ
భారతదేశపు అత్యున్నత బాలల పురస్కారం.దేశంలోని అసాధారణ పిల్లల ప్రతిభ
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..?
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..?
అమ్మాయిల హాస్టల్లో అర్దరాత్రి ఏం జరిగింది..
అమ్మాయిల హాస్టల్లో అర్దరాత్రి ఏం జరిగింది..
వాస్తు దోషాలను తరిమికొట్టే నిమ్మకాయ చిట్కా.. ఎలా పాటించాలంటే?
వాస్తు దోషాలను తరిమికొట్టే నిమ్మకాయ చిట్కా.. ఎలా పాటించాలంటే?
పరుగుల్లో తోపులు.. కెప్టెన్లుగా అట్టర్ ఫ్లాపైన టాప్ 5 ప్లేయర్లు
పరుగుల్లో తోపులు.. కెప్టెన్లుగా అట్టర్ ఫ్లాపైన టాప్ 5 ప్లేయర్లు
నిజాం నవాబు షూ.. బనారస్ హిందూ యూనివర్సిటీ.. మధ్య లింక్ ఏంటి?
నిజాం నవాబు షూ.. బనారస్ హిందూ యూనివర్సిటీ.. మధ్య లింక్ ఏంటి?
మృత్యుపోరాటం! ఢిల్లీ కాయిన్ డైవర్ల జీవితం
మృత్యుపోరాటం! ఢిల్లీ కాయిన్ డైవర్ల జీవితం
కామెడీని పంచిన హాస్యనటుడు.. అవకాశాలు తగ్గిపోయి.. మద్యానికి బానిసై
కామెడీని పంచిన హాస్యనటుడు.. అవకాశాలు తగ్గిపోయి.. మద్యానికి బానిసై
ఆకాశానికి చిల్లు పడిందా? వచ్చే మూడు రోజులు ఇళ్లలోనే ఉండండి!
ఆకాశానికి చిల్లు పడిందా? వచ్చే మూడు రోజులు ఇళ్లలోనే ఉండండి!
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..
చిన్న పామే కదా అని ఆటలాడాడు.. చివరికి ఇలా..