నేతలకు తలనొప్పి తెస్తున్న ఫోన్ కాల్ రికార్డింగులు
ఏపీ, తెలంగాణలలో పొలిటికల్ లీడర్లు, ప్రజా ప్రతినిధులకు ఫోన్ కాల్ రికార్డింగ్స్ తలనొప్పిగా మారుతున్నాయి. వివిధ నేతల ఎన్నో కాల్ రికార్డింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆ నేతలను చిరాకుపెట్టిస్తున్నాయి. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ అజ్ఞాతవ్యక్తి పోలీసులు- ప్రజాప్రతినిధులకు చెమటలు పట్టిస్తున్నాడు.. ఆ అజ్ఞాతవ్యక్తి ఫోన్ కాల్ వస్తేచాలు ప్రజాప్రతినిధులకు వెన్నులో వణుకుపుడుతుంది. కొత్త నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తేచాలు లిఫ్ట్ చేయాలంటే హడలెత్తిపోతున్నారు. ఇంతకీ ఎవరా అజ్ఞాతవ్యక్తి.. ఎందుకు ప్రజాప్రతినిధుల […]
ఏపీ, తెలంగాణలలో పొలిటికల్ లీడర్లు, ప్రజా ప్రతినిధులకు ఫోన్ కాల్ రికార్డింగ్స్ తలనొప్పిగా మారుతున్నాయి. వివిధ నేతల ఎన్నో కాల్ రికార్డింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆ నేతలను చిరాకుపెట్టిస్తున్నాయి. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ అజ్ఞాతవ్యక్తి పోలీసులు- ప్రజాప్రతినిధులకు చెమటలు పట్టిస్తున్నాడు.. ఆ అజ్ఞాతవ్యక్తి ఫోన్ కాల్ వస్తేచాలు ప్రజాప్రతినిధులకు వెన్నులో వణుకుపుడుతుంది. కొత్త నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తేచాలు లిఫ్ట్ చేయాలంటే హడలెత్తిపోతున్నారు. ఇంతకీ ఎవరా అజ్ఞాతవ్యక్తి.. ఎందుకు ప్రజాప్రతినిధుల వెంటపడుతు న్నాడో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండి.