AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడాఖ్ లో సైనిక డాక్టర్ల వినూత్న సర్జరీ

లడాఖ్ లో ముగ్గురు సైనిక డాక్టర్లు ఓ సైనికుడికి అత్యవసరంగా అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. భూమికి 16 వేల అడుగుల ఎత్తున అతి శీతల వాతావరణంలో ఆ జవానుకు అత్యవసర శస్త్ర చికిత్స చేయడం విశేషం. వాతావరణ పరిస్థితుల కారణంగా అతడిని తూర్పు లడాఖ్ నుంచి లేహ్ కు తరలించలేకపోయారు. మొత్తానికి ఈ సర్జరీ విజయవంతమైందని ఆ వైద్యులు ప్రకటించారు.  ఇప్పటికే అక్కడ మెల్లగా నీరు మంచు గడ్డలా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్జరీ చేయడం […]

లడాఖ్ లో సైనిక డాక్టర్ల వినూత్న సర్జరీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 01, 2020 | 9:28 PM

Share

లడాఖ్ లో ముగ్గురు సైనిక డాక్టర్లు ఓ సైనికుడికి అత్యవసరంగా అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. భూమికి 16 వేల అడుగుల ఎత్తున అతి శీతల వాతావరణంలో ఆ జవానుకు అత్యవసర శస్త్ర చికిత్స చేయడం విశేషం. వాతావరణ పరిస్థితుల కారణంగా అతడిని తూర్పు లడాఖ్ నుంచి లేహ్ కు తరలించలేకపోయారు. మొత్తానికి ఈ సర్జరీ విజయవంతమైందని ఆ వైద్యులు ప్రకటించారు.  ఇప్పటికే అక్కడ మెల్లగా నీరు మంచు గడ్డలా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సర్జరీ చేయడం అతి కష్టమైన పని. కానీ ఆ డాక్టర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.