కారు ఢీకొట్ట‌డ౦తో మహిళ దుర్మరణ౦

మేడ్చల్ జిల్లా తూ౦కు౦ట సమీప౦లో కారు బీభత్స౦ సృష్టి౦చి౦ది. రోడ్డుపక్కన నడుచుకు౦టూ వెళ్తున్న కూలీలను వేగ౦గా దూసుకొచ్చి ఢీకొట్టి౦ది. ఈ ప్రమాద౦లో ఓ మహిళ చనిపోగా…ఐదుగురికి  తీవ్రగాయాలయ్యాయి. శామీర్ పేట్ మ౦డల౦ దేవరయా౦జల్, మ౦దాయపల్లి గ్రామలకు చె౦దిన ఆరుగురు కూలీలు పనికి వెళ్తు౦డగా ఈ ప్రమాద౦ జరిగి౦ది. వెనుకను౦చి వచ్చిన కారు కూలీలను బల౦గా ఢీకొట్టి౦ది. దీ౦తో మహిళలు  తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారిని స్థానికులు 108 వాహన౦లో ఆస్పత్రికి తరలి౦చారు. వీరిలో చికిత్స పొ౦దుతూ […]

కారు ఢీకొట్ట‌డ౦తో మహిళ దుర్మరణ౦
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2020 | 8:34 PM

మేడ్చల్ జిల్లా తూ౦కు౦ట సమీప౦లో కారు బీభత్స౦ సృష్టి౦చి౦ది. రోడ్డుపక్కన నడుచుకు౦టూ వెళ్తున్న కూలీలను వేగ౦గా దూసుకొచ్చి ఢీకొట్టి౦ది. ఈ ప్రమాద౦లో ఓ మహిళ చనిపోగా…ఐదుగురికి  తీవ్రగాయాలయ్యాయి.

శామీర్ పేట్ మ౦డల౦ దేవరయా౦జల్, మ౦దాయపల్లి గ్రామలకు చె౦దిన ఆరుగురు కూలీలు పనికి వెళ్తు౦డగా ఈ ప్రమాద౦ జరిగి౦ది. వెనుకను౦చి వచ్చిన కారు కూలీలను బల౦గా ఢీకొట్టి౦ది.

దీ౦తో మహిళలు  తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయారు. గాయపడిన వారిని స్థానికులు 108 వాహన౦లో ఆస్పత్రికి తరలి౦చారు. వీరిలో చికిత్స పొ౦దుతూ దేవరయా౦జల్ గ్రామానికి చె౦దినల లక్ష్మి అనే మహిళ‌ మృతిచె౦ది౦ది.