AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌కి ఉద్వాసన.. టెస్ట్ ఓపెనర్‌గా హిట్ మ్యాన్!

అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని కేఎల్ రాహుల్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఇవాళ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు రాహుల్‌కి ఉద్వాసన పలికి.. అతని ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌కు చోటిచ్చారు. అటు టెస్ట్ జట్టులోకి వరుసగా ఎంపికవుతున్నా తుది జట్టులోకి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్ ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్‌ఎస్కే ప్రసాద్ […]

రాహుల్‌కి ఉద్వాసన.. టెస్ట్ ఓపెనర్‌గా హిట్ మ్యాన్!
Ravi Kiran
|

Updated on: Sep 12, 2019 | 5:41 PM

Share

అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోని కేఎల్ రాహుల్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఇవాళ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు రాహుల్‌కి ఉద్వాసన పలికి.. అతని ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్‌కు చోటిచ్చారు. అటు టెస్ట్ జట్టులోకి వరుసగా ఎంపికవుతున్నా తుది జట్టులోకి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్ ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్‌ఎస్కే ప్రసాద్ అన్నారు. మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య  రహానె, హనుమ విహారి, రిషభ్‌పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, శుభ్‌మన్‌ గిల్‌

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..