కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ క్రికెటర్, బీజేపీ బహిష్కృత నేత

మాజీ క్రికెటర్‌, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నాయకుడు కీర్తి ఆజాద్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కీర్తి ఆజాద్‌ గత వారమే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా, పుల్వామా ఘటన కారణంగా అది వాయిదా పడింది. పార్టీ కండువా కప్పుకున్న అనంతరం మిథిలా సంప్రదాయం ప్రకారం రాహుల్ గాంధీని కీర్తి ఆజాద్ సత్కరించారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:47 PM