AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాలో నాగార్జున ఒక్కడే.!

వారం రోజుల క్రితం 61 వసంతంలోకి అడుగు పెట్టిన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చెప్పినట్టే కథం తొక్కారు. బర్త్ డే రోజు అనౌన్స్ చేసినట్లే ఒకే రోజు రెండు షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీ అయిపోయారు.

కరోనాలో నాగార్జున ఒక్కడే.!
Anil kumar poka
|

Updated on: Sep 04, 2020 | 1:36 PM

Share

వారం రోజుల క్రితం 61 వ వసంతంలోకి అడుగు పెట్టిన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చెప్పినట్టే కథం తొక్కారు. బర్త్ డే రోజు అనౌన్స్ చేసినట్లే ఒకే రోజు రెండు షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీ అయిపోయారు. ఒక పక్క ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ చేస్తూనే మరో వైపు ‘బిగ్ బాస్ తెలుగు4’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు, ఒక్క రోజులోనే మూడు గెటప్స్ చేంజ్ చేసి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు ప్రాజక్టుల షూటింగ్స్ తో బిజీగా వర్క్ చేస్తోంది ‘కింగ్’ ఒక్కరే కావడం విశేషం.

ఇలాఉంటే, మన్మథుడు 2 డిజాస్టర్ తర్వాత నాగార్జున కొంత గ్యాప్ తీసుకుని ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. నాగ్ ఈమూవీలో ప్రధాన పాత్రలో అలరించనుండగా.. ఓ కీలక పాత్రలో హిందీ నటీ సయామీ ఖేర్ నటించనుంది. ఈ బ్యూటీ ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ సరసన రేయ్ మూవీలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Follow Us
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?