AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసుల విచార‌ణ‌..సునిశిత్ గురించి కీల‌క విష‌యాలు వెలుగులోకి…

ప్ర‌ముఖ హీరోలు త‌న సినిమాల‌ను లాగేసుకున్నార‌ని, ఇక ప‌లువురు హీరోయిన్స్ తో త‌నకు సంబంధం ఉందంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన‌ సునిశిత్ అనే వ్యక్తిని కీస‌ర పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

పోలీసుల విచార‌ణ‌..సునిశిత్ గురించి కీల‌క విష‌యాలు వెలుగులోకి...
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2020 | 9:06 PM

Share

ప్ర‌ముఖ హీరోలు త‌న సినిమాల‌ను లాగేసుకున్నార‌ని, ఇక ప‌లువురు హీరోయిన్స్ తో త‌నకు సంబంధం ఉందంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన‌ సునిశిత్ అనే వ్యక్తిని కీస‌ర పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే విచార‌ణ‌లో అత‌డి గురించి కీల‌క విష‌యాలు వెల్ల‌డయ్యాయి. సునిశిత్ కిసరలోని రాంపల్లిలో నివాసం ఉంటాడని పోలీసులు తెలిపారు. అత‌డు గురునానక్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొంతకాలం పనిచేశాడని, అక్క‌డ మహిళలను వేధిస్తున్నాడని ఇబ్రహీంపట్నంలో రెండు కేసులు నమోదయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. స్టార్ కావాలని సినిమా రంగంలో ప్ర‌వేశించి, ఫేమస్ కావాలని ఆలోచ‌న‌తో అత‌డు రాంగ్ రూట్లో వెళ్లడం స్టార్ట్ చేశాడని తెలిపారు.

టాలీవుడ్ కు సంబంధించిన సెలబ్రిటీస్ ని కామెంట్ చేస్తే తొందరగా పాపులర్ కావచ్చని యూట్యూబ్ ఛానల్ లో కామెంట్లు చేసిన‌ట్లు పేర్కొన్నారు. కొంత మంది హీరోయిన్స్ పై కూడా సోషల్ మీడియాలో త‌ప్పుగా కామెంట్ చేసిన‌ట్టు గుర్తించామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. తాను సీబీఐ సిబిఐ అధికారిని అని చెప్పుకుంటూ పోలీసులను కూడా అసభ్య పదజాలంతో కామెంట్ చేశాడని తెలిపారు. అది చూసి త‌మ‌ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయ‌డంతోనే..కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు. విచార‌ణ‌లో అతడి మాన‌సిక ప‌రిస్థితిని అంచ‌నా వేసి రౌడీ షీట్ ఓపెన్ చేయ‌బోతున్న‌ట్లు వివరించారు. ఇక అత‌డిని ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ చానల్స్ కి కూడా నోటీసులు ఇవ్వ‌బోతున్న‌ట్లు కీసర ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..