AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాణాసంచా నిషేధంపై వెనక్కి తగ్గిన కర్నాటక సర్కార్‌

దీపావళి పర్వదినం సందర్భంగా బాణాసంచాను ఎవరూ కొనకూడదు, కాల్చకూడదు అన్న కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గారు.. బాణాసంచాపై నిషేధం విధించడానికి కారణం కాలుష్యం పెరుగుతుందనే కాబట్టి.. వాయు కాలుష్యం లేని గ్రీన్‌ క్రాకర్స్‌ను నిరభ్యంతరంగా కాల్చుకోవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది.. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు యడియూరప్ప. దీపావళి పండుగ రోజున కేవలం గ్రీన్‌ దీపావళిని మాత్రమే జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా పర్యావరణానికి […]

బాణాసంచా నిషేధంపై వెనక్కి తగ్గిన కర్నాటక సర్కార్‌
Balu
|

Updated on: Nov 07, 2020 | 4:11 PM

Share

దీపావళి పర్వదినం సందర్భంగా బాణాసంచాను ఎవరూ కొనకూడదు, కాల్చకూడదు అన్న కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పుడు కొద్దిగా వెనక్కి తగ్గారు.. బాణాసంచాపై నిషేధం విధించడానికి కారణం కాలుష్యం పెరుగుతుందనే కాబట్టి.. వాయు కాలుష్యం లేని గ్రీన్‌ క్రాకర్స్‌ను నిరభ్యంతరంగా కాల్చుకోవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది.. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు యడియూరప్ప. దీపావళి పండుగ రోజున కేవలం గ్రీన్‌ దీపావళిని మాత్రమే జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా పర్యావరణానికి ఎలాంటి కీడు చేయని టపాసులను మాత్రమే తయారు చేయాలని, వాటినే అమ్మాలని చెప్పారు.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని యడియూరప్ప సూచించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

Follow Us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..