జెఫ్ బెజోస్ దాతృత్వం.. కరోనా నిరుద్యోగులకు అమెజాన్‌ ఆహ్వానం..!

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ పై పోరులో ప్రపంచం ఏకమవుతోంది. ప్రభుత్వాలు, ప్రజలు, కార్పొరేట్ వర్గాలు..ఒక్కతాటిపైకి వచ్చి కరోనాను ఎదుర్కొంటున్నాయి. ఇక అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడా

జెఫ్ బెజోస్ దాతృత్వం.. కరోనా నిరుద్యోగులకు అమెజాన్‌ ఆహ్వానం..!
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 5:45 PM

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ పై పోరులో ప్రపంచం ఏకమవుతోంది. ప్రభుత్వాలు, ప్రజలు, కార్పొరేట్ వర్గాలు..ఒక్కతాటిపైకి వచ్చి కరోనాను ఎదుర్కొంటున్నాయి. ఇక అమెరికాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడా బార్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. కానీ వాటిల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం శాశ్వతంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీరి పరిస్థితిని చూసి చలించిపోయిన అమెజాన్ సీఈఓ జెఫ్ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బార్లు, రెస్టారెంట్ల మూతపడటంతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి అమెజాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జెఫ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.

కాగా.. వారు తమ ఉద్యోగాలు తిరిగి పొందేంతవరకూ అమెజాన్ అండగా నిలుస్తుందన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలపై ఒత్తిడి పెరిగి కొత్త సిబ్బందిని నియమించుకునేందుకు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ సీఈఓ నిర్ణయం ఇరువర్గాలకు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ కామర్స్ సంస్థల సేవలకు ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా మరో 1.5 లక్షల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామంటూ రిటైల్ స్టోర్ల సంస్థ వాల్‌మార్ట్ కూడా ప్రకటించింది.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్